BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 25 May 2026, 03:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 May, 2026 - 03:05 PM
128 వీక్షణలు

పుంగనూరు రోడ్డు సమస్య కి పరిష్కారం చూపిన నాయకులు నేడు మరొక సమస్య పరిష్కారం తో ముందుకు వచ్చారు.పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మున్సిపాలి వాటర్ బోర్ చేడి పోవడంతో రాయల్ కుమార్ మునిసిపల్ డీఈ కి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి వెంటనే మునిసిపల్ బోర్ సమస్య పరిష్కారించారు.సమస్యను పరిష్కారించిన రాయల్ కుమార్ కు అక్కడ నివసిస్తున్నా  100 కుటుంభాల ప్రజలు ధన్యవాదాలు తెలియాచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారం లో ముందు ఉండేది జనసేన పార్టీ అని మా అధినాయకుడు మాకు నేర్పించన కర్తవ్యం గా ప్రజా సమస్యల పరిష్కారం ముందు ఉండాలని మేము మా నాయకుడి ఆదర్శాలు పాటిస్తున్నామన్నారు.