BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 June 2026, 09:19 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:19 PM
99 వీక్షణలు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ఆకతాయిల ఆగడాలతో జీటీ ఎక్స్ ప్రెస్ అద్దాలు ధ్వంసం, లోకో పైలెట్ కి గాయాలు..

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో, ఎర్నాకులం, నుంచి బిలాస్పూర్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు లోని  ఆకతాయిలు, ఎదురు గా వస్తున్న జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ పై వారు  ఆహారం,మద్యం బాటిలు విసరటంతో   జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ముందు అద్దం పగిలి లోకో పైలట్ ఆంజనేయులకి గాయాలు.

జీటీ ఎక్స్ ప్రెస్ రాత్రి ఒంటి గంట సమయం లో నిలుపుదల చేసి గాయపడిన లోకో పైలట్ ను ఉలవపాడు ప్రభుత్వ వైద్య శాలకి తరలించి ప్రథమ చికి త్స అనంతరం విజయవాడ రైల్వే వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్న వైనం

ఈ ఘటన పై ఒంగోలు ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు