BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 09 May 2026, 06:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 May, 2026 - 06:51 PM
470 వీక్షణలు

ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో శనివారం శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం (222/2019) వ్యవస్థాపక అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అలాగే టీడీపీ మండల అధ్యక్షులు ఇజ్జగాని వెంకటేశ్వరరావు, గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింత అనిల్ గౌడ్, విజయవాడ సిటీ అధ్యక్షులు వీరంకి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ, మండల గౌడ సంఘం అధ్యక్షులు చింతకుంట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇంకా బోట్ల వీరేంద్ర, మిద్దె రామకృష్ణ, బూబత్తుల చెన్నారావు, బొర్రా నాగేశ్వరరావు, మాదాసు పుల్లయ్య, బొర్రా రామకృష్ణ, చీపు సాయి కృష్ణ, సాయి గౌడ్ తదితరులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంకమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పారవశ్యంతో సాగింది.