BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 06:24 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సలహాలు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
01 May, 2026 - 06:24 PM
154 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సలహాలు సూచనలు 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ఎమెనో హౌస్‌లో నేడు ఉదయం 10.30 గంటలకు ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ ప్లాన్ (IDP) పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్. సి. మల్లయ్య గారు అధ్యక్షత వహించి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ లా, నర్సింగ్ కోర్స్, సోషల్ వర్క్, సోషాలిటీ,ఎకనామిక్స్ ఇంకా కొన్ని కొత్త కోర్సులు ప్రారంభిస్తాం అన్నారు.

ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆచార్య ఏ. సి. నారాయణ సంస్థ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేశారు.

సమావేశంలో కమిటీ సభ్యులైన ఆచార్య రాజగోపాల్ గారు, మం మాండ్యా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శివచిత్తప్ప, చెన్నై ఐఐటి ప్రొఫెసర్  ఎన్ హరీష్ కుమార్  ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం  రిజిస్టర్ ఆచార్య కిరణ్ కుమార్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరునా స్టూడియో ప్రారంభిస్తామన్నారు.

ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం అకాడమిక్ వ్యవహారాల డీన్ ఆచార్య శ్యామల ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు.

ఈ సమావేశంలో కొత్త యుజి (UG) మరియు పీజీ (PG) కోర్సుల ప్రారంభం పై సమావేశం లో విశ్వవిద్యాలయ అందరు ఆచార్యుల నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. విశ్వవిద్యాలయం అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కిరణ్ కుమార్ అన్ని శాఖలు డీన్ అండ్ హెడ్స్ అఫ్ ది డిపార్ట్మెంట్, డిప్యూటీ ఇంజనీర్ రఘుపతి మరియు సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.         

 డా.పి ఎస్ గణేష్ మూర్తి పి.ఆర్.ఓ  

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం