BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 03:57 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:57 PM
123 వీక్షణలు

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు రూరల్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బీమగాని పల్లె సర్కిల్ లో టిడిపి నాయకులు,కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణ సంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచం లోనే టిడిపి పార్టీ కి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగు వాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలన లో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటిన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడు కి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు .జన్మదిన వేడుకలలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్,సంజీవ, రవి నాయుడు,కుమార్, సుధాకర్,జగదీశ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు,మోహన్ కుమార్,మనోజ్,రెడ్డెప్ప,శ్రీనాథ్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.