BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 15 March 2026, 06:31 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నిద్దరలోనే నలుగురు ప్రాణాలు పోయాయి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Mar, 2026 - 06:31 AM
134 వీక్షణలు

ద్విచక్ర వాహనం బోర్ చేయించు కొని రాత్రి ఇంటిలో బండి స్టార్టింగ్ లో పెట్టి మరచిపోయి నిద్రపోవడం తో నలుగురు మృతి చెందిన ఘటన త్యాగరాజు వీధిలో చోటుచేసుకోంది.


పూర్తి వివరాల్లోకి వెళితే...


పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధి కి చెందిన రామచంద్రప్ప (75) తన కుమారుడు మురళి, భార్య రేవతి లకు నలుగురు సంతానం మొదటి సంతానం బిందు (13) శనివారం సదుం లో తన అమ్మామ్మవారి ఇంటికి వెళ్లగా మురళి తన( సీటి 100)ద్విచక్ర వాహనం బోర్ కి వచ్చిందని రాత్రి రిపేర్ చేయించుకొని ఇంటికి తీసుకు వచ్చాడు.భోజనం తరువాత బండి కొద్దీ సేపు స్టార్టింగ్ లో పెట్టమని మెకానిక్ చెప్పాడని మురళి తన నివాసం లో ద్విచక్ర వాహనం ను స్టార్టింగ్ లో పెట్టి ఇంటి మిద్ది పై తాను తన భార్య రూమ్ లో నిద్రపోయారు. క్రింద ఇంటిలో నిద్రిస్తున్న తన తండ్రి రామచంద్రప్ప(75) మురళి కుమారుడు కార్తీక్ (13)కవలలు ఐన కుమార్తెలు చందన (7)చరత (7)లు నిద్రలో ద్విచక్ర వాహనం నుండి వెలుబడిన కార్బన్ డై ఆక్సడ్ వాయువు ఇంటిలో వ్యాపించి నిద్రలోనే నలుగురు మృతి చెందారు.ఉదయం నాలుగు గంటల ప్రాంతం లో పొగ వ్యాపించడం తో కుమారుడు మురళి ఇంటి తలుపులు తట్టిన తండ్రి తీయక పోవడం తో తలుపులు తెరచి చూడగా విఘత జీవులయి పడి వున్న తన కుటుంబాన్ని చూసి బోరున దంపతుల అర్థనాదాలతో వీధిలో ఇరుగు పొరుగు వారు చేరుకొని ఒక్కసారిగా చుట్టూ విషాద ఛాయలు అలుమూకొన్నాయి.పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.