BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 April 2026, 05:59 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000పాడి దక్కించుకున్నారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:59 PM
130 వీక్షణలు

పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000 పాడి దక్కించుకున్నారు 

పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరసకు సోమవారం వేలంపాట నిర్వహించారు. ఆలయ ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఏకాంబరం మాట్లాడుతూ శ్రీ మాణిక్య వరదరాజ స్వామి రథోత్సవానికి అనుబంధంగా ప్రతి ఏడాది ఆవుల పరస నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరసను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ సిబ్బంది లత, అర్చకులు కృష్ణ దీక్షితులు, పాటదారులు పాల్గొన్నారు.