BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 May 2026, 01:16 pm
Posted by : NTODAY NEWS

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
27 May, 2026 - 01:16 PM
259 వీక్షణలు

2029 లో శ్రీధర్ అన్న ను మంత్రిగా చూడాలన్నదే మా ఆకాంక్ష! 

మండల వైఎస్ఆర్సిపి నాయకులు ఆకాంక్ష! 

ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు 

ఆమడగూరు, సత్య సాయి జిల్లా సాధకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రామికుడు, పేదల పెన్నిధి, పుట్టపర్తి మాజీ శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మండల వైఎస్ఆర్సిపి నాయకులు ఆధ్వర్యంలో భారీ జన సందోహం మధ్య అత్యంత వైభవంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం. మహానేత వైఎస్ఆర్ విగ్రహం ఎదుట భారీ కేక్ కట్ చేసి ఘనంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ 2029లో పుట్టపర్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మంత్రిగా చూడాలన్నదే మా ధ్యేయం మా ఆకాంక్ష అన్నారు. అనంతరం నాయకులు , కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తనకంటి జయప్ప, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి శివశంకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శేషురెడ్డి, జిల్లా డాక్టర్ల వైద్య విభాగం అధ్యక్షులు నక్కల రమేష్ బాబు, సర్పంచులు సురేందర్ రెడ్డి, ఆదినారాయణ, నరసింహులు, శంకర, ఎంపీటీసీలు సురేందర్ రెడ్డి, నారాయణ, వైయస్సార్ సిపి నాయకులు సూర్యనారాయణ రెడ్డి,లోకేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎస్పాల్, ఉత్తప్ప, నాగరాజు, కాజా పేరా, తబ్రెజ్ , సిభక్తుల,నారాయణస్వామి, శివరాం, ప్రభాకర, మహిళా నాయకురాలు గంగులమ్మ, పాండురాజు, ఆన్సర్, నవీన్, ఫకీర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు