BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 02 June 2026, 05:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:33 AM
149 వీక్షణలు

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రెండు రోజులుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు అదే ఫడ్నవీస్‌ను ఈరోజు కలిసి పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫడ్నవీస్ నిజంగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? లేక రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ విమర్శల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్‌కు లభించిన అవకాశం రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కలేదన్న అంశంపైనా రాజకీయ వాదోపవాదాలు సాగుతున్నాయి.