BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 29 December 2025, 06:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నేరాల నియంత్రణ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తెలంగాణ
29 Dec, 2025 - 06:52 AM
368 వీక్షణలు

నేరాల నియంత్రణ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

NTODAY NEWS : షాద్‌నగర్ రిపోర్టర్: జి. శ్రీహరి రంగారెడ్డి జిల్లా, ఫరూక్‌నగర్ మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా షాద్‌నగర్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఎలికట్ట చౌరస్తాలో ఎస్ఐ రామచందర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను విచారించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నేరాల నియంత్రణ కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తామని ఎస్ఐ రామచందర్ తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచడంతో పాటు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube