BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 18 December 2025, 09:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రుద్రవరంలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం

తెలంగాణ
18 Dec, 2025 - 09:32 AM
259 వీక్షణలు
అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో " ప్రజల వద్దకు ప్రవీణ్ " 100 రోజులు - 100 గ్రామాలు " పర్యటనలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ NTODAY NEWS: అచ్చంపేట  గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం,గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తామన్న ఎమ్మెల్యే. సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ పాలన పై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎమ్మార్వో . ఎండిఓ . మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube