BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 20 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 06:24 AM
119 వీక్షణలు

రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం భూసమాచార ఆధారంగా ఆర్థిక సాయం అందించనున్నారు.

10 సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్లు వరకు రూ.30 లక్షలు, 20 సెంట్లు వరకు రూ.40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామాలయం, శివాలయం లేదా అమ్మవారి ఆలయం ఏది నిర్మించాలనే విషయం స్థానికుల నిర్ణయానికి అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలోని ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి నిర్మాణాలకు సహకరించనున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ఆలయాల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.