BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:36 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:36 AM
108 వీక్షణలు

రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు..

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

తేదీ: 15.07.2026

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.  ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణే లక్ష్యంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. రాత్రి విధులలో ఉన్న సిబ్బందిని పోలీసు అధికారులు తనిఖీ చేసి అప్రమత్తం చేస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

దొంగతనాలను నివారించేందుకు ఏటీఎంల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేసి, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులతో "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా డయల్-112 కు సమాచారం అందించాలని కోరారు.