BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 15 July 2026, 10:35 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:35 AM
94 వీక్షణలు

రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి 

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.  మంగళవారం మదనపల్లె లో "బీసెంట్ సర్కిల్ నుండి సంఘం ఫంక్షన్ హాల్" వరకు కాలి నడకన పర్యటిస్తూ ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు.

వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎస్పీ వెంట ట్రాఫిక్ సీఐ గురునాథ్, 1వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ గాయత్రి, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, మున్సిపల్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.