BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 12:09 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 12:09 AM
80 వీక్షణలు

మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. Apwjf సంఘం డిమాండ్

అన్నమయ్య జిల్లా

పుంగనూరు

పుంగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి నగరంలో మీడియా ప్రతినిధులపై  దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు 

మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు

 ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్, మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై వెంటనే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు

 ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.