BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 15 July 2026, 12:11 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 12:11 AM
126 వీక్షణలు

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి..

అన్నమయ్య జిల్లా:

పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర 32.సం.

నిన్న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై పిర్యాదు చేసిన మృతుడు దేవేంద్ర..

ఓ భూ వివాదంలో నిన్న రాత్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు..

నిన్న రాత్రి డ్యూటీ నిమిత్తం చిత్తూరు కు బయలుదేరిన కానిస్టేబుల్ దేవేంద్ర..

టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి..

దేవేంద్ర మృతి పట్ల పలు అనుమానాలు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..