BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 18 June 2026, 05:53 am
Posted by : JP.NAGIREDDY

రాయచోటి ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ ఉమ్మడి కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
18 Jun, 2026 - 05:53 AM
119 వీక్షణలు

రాయచోటి ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీలో భాగంగా రాయచోటి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్యాలయ సిబ్బందితో సమావేశమై 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధుల వినియోగం, అక్షరాంధ్ర కార్యక్రమం, తల్లికి వందనం పథకం అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ కార్యక్రమాల పురోగతి, నిధుల వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.