BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయలసీమలో ‘పసిడి’ పంట..!

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:02 PM
103 వీక్షణలు

కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం తవ్వకాల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. దశల వారీగా బంగారం ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం, రెండో దశలో 900 కిలోల బంగారం, తుది దశలో 2 టన్నుల బంగారం వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అందనుంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రానుంది.