BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 June 2026, 09:17 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:17 PM
91 వీక్షణలు

 రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

 ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

చిలకలూరిపేట: పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమంనిర్వహించనున్నారు. 

ఉదయం 09:30 గంటలకు 38, 6వ వార్డులలో రూ. 23.75 లక్షల నిధులతో నిర్మించిన సి.సి. రోడ్లు, కల్వర్టు పనులను స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్ కోరారు.

అనంతరం, ఉదయం 10:00 గంటల నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "ప్రజా గ్రీవెన్స్" కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను  ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా స్వీకరిస్తారని, దరఖాస్తులు లేనివారు అక్కడికక్కడే రాసి ఇవ్వవచ్చని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.