BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 05 April 2026, 12:15 pm
Posted by : కూనురు మధు

రేషన్ షాపు సీజ్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
05 Apr, 2026 - 12:15 PM
365 వీక్షణలు

రేషన్ షాపు సీజ్  డీలర్‌పై 6-ఏ కేసు నమోదు

నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గల రేషన్ షాపును ఆదివారం దేవరకొండ డీటీ (సివిల్ సప్లైస్) తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్‌కు, నిల్వ ఉన్న సరుకులకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దేవరకొండ సివిల్ సప్లైస్ డీటీ. రేషన్ సరుకుల నిల్వల్లో తేడాలు ఉండటం వలన షాపును సీజ్ చేసి, డీలర్‌పై 6-ఏ (6-A) కింద కేసు నమోదు చేశారు.


ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం మరియు ఇతర సరుకుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం స్టాక్ నిర్వహించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.