BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 06:02 pm
Posted by : బాల్ధా భాస్కర్

రంగాపూర్‌లో 95 శాతం రైతు కార్డు నమోదు పూర్తి

తెలంగాణ
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
10 Sep, 2026 - 06:02 PM
7 వీక్షణలు

మిగిలిన రైతులు కూడా వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి సూచన

బీబీనగర్ | Ntoday News

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో రైతు కార్డు (Farmer Card) అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రైతులకు రైతు కార్డుకు సంబంధించిన వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా గ్రామంలో రైతు కార్డు నమోదు ప్రక్రియ 95 శాతం పూర్తయినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. ఇంకా నమోదు చేసుకోని మిగిలిన 5 శాతం మంది రైతులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

రైతు కార్డు నమోదు ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సంబంధిత ప్రయోజనాలను అర్హులైన రైతులు సులభంగా పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.