BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 03:21 pm
Posted by : DAVU RAVINDER REDDY

రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
26 Aug, 2026 - 03:21 PM
59 వీక్షణలు

 రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న వరిని సాగు చేసే రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎన్. దుర్గేశ్వరి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల వరి వంగడాలైనా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 77 15, జైశ్రీ రామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్ 44, తెలంగాణ సోనా రకాలను సాగు చేసే
రైతులు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాల న్నారు. రైతులు సొంతంగా, ఇతర మార్గా లతో విత్తనాలు పొంది సాగు చేస్తే సంబం ధిత రైతు వేదిక వద్ద స్వయంగా ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబర్ 10 లోపు నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో నమో దు చేస్తేనే ప్రభుత్వ బోనస్ రూ.500లు వర్తిస్తుందని తెలిపారు.