BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 10:30 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రహదారి భద్రతకు పోలీస్ కవచం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 10:30 AM
126 వీక్షణలు

రహదారి భద్రతకు పోలీస్ 'కవచం': ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

తగ్గిన మరణాల సంఖ్య గతేడాది 238., ఈ ఏడాదిరహదారి భద్రతకు పోలీస్ 'కవచం': ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు 173కి తగ్గుదల... వాహనదారుల్లో చైతన్యం.

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల అ ప్రాణాలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతింది క్షేత్రస్థాయి చర్యల వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది 238 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటివరకు సంఖ్య 173కి తగ్గడం విశేషం.

అవగాహనతోనే అడ్డుకట్ట: అత్యధిక ప్రమాదాలు జరిగే 'బ్లాక్ స్పాట్ల' వద్ద ప్రమాద వాహనాలను ప్రదర్శించడం ద్వారా డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్ల అలసటను తగ్గించేందుకు 'స్టాప్, వాష్ గో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రతిపాదిత భద్రతా చర్యలు

*వీటీఏ వద్ద తక్షణ వైద్యం కోసం ట్రామా సెంటర్ ఏర్పాటు పరిశీలన

"మదనపల్లి పట్టణంలో 15 ట్రాఫిక్ సిగ్నళ్లు మరియు స్పీడ్ డిటెక్షన్ కెమెరాలు.

"జాతీయ రహదారులపై కొత్తగా స్పీడ్ బ్రేకర్లు, మెరుగైన వీధి దీపాల ఏర్పాటు.

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు మన ప్రాణాలను కాపాడే కవచాలని పేర్కొన్నారు. ఎస్సీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గారు. మాట్లాడుతూ, అతివేగం మరియు హెల్మెట్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వేసవి సెలవుల సందర్భంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డిఎస్సీ ది పావని మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: జిల్లా ఎస్సీ గారె పీఆర్వో, అన్నమయ్య జిల్లా మదనపల్లి.