BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 23 June 2026, 07:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.2 లక్షలు పలికిన కచిడి చేప.. అంతర్వేది హార్బర్‌లో మత్స్యకారులకు భారీ లాభం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:12 PM
116 వీక్షణలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప (ఘోల్ ఫిష్) చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న ఈ మగ చేపను చూసేందుకు హార్బర్ వద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ చేపను వేలంలో పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో మత్స్యకారులకు భారీ ఆదాయం లభించింది.

కచిడి చేపను "సముద్రపు బంగారం"గా పిలుస్తారు. ఈ చేపలోని ఎయిర్ బ్లాడర్‌కు ఔషధ పరిశ్రమతో పాటు శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రత్యేక దారాల తయారీలో అధిక డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ చేపలకు మార్కెట్‌లో భారీ ధర లభిస్తుంది.

25 కిలోల బరువున్న చేప రూ.2 లక్షలకు అమ్ముడవడంతో కిలో ధర సుమారు రూ.8 వేలుగా నమోదైంది. అరుదుగా లభించే ఈ చేప మత్స్యకారుల అదృష్టాన్ని మార్చిందని స్థానికులు చెబుతున్నారు.