BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 24 May 2026, 12:21 pm
Posted by : V శ్రీనివాస్

​రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 12:21 PM
175 వీక్షణలు

​కాంగ్రెస్ నాయకులు, లారీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో బాధితులకు అండ

మంచిర్యాల: నస్పూర్ తీగలపహాడ్ గోదాం వద్ద ధాన్యం లోడుతో వచ్చిన వాహనంపై శనివారం రాత్రి నిద్రిస్తూ, ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన గుడిహత్నూర్ వాసి శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ ప్రమాద ఘటనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ఆయన ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు; అదేవిధంగా మంచిర్యాల, శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ల తరపున మానవత్వంతో మరో రూ.20 వేల సహాయాన్ని అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు