BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 23 June 2026, 07:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రోడ్లు, పార్కుల స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:38 PM
117 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 23:

లేఔట్లలో రోడ్లు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) వర్తించదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపల్ సంస్థలకు అప్పగించిన స్థలాలు తిరిగి డెవలపర్లు లేదా వ్యక్తుల అధీనంలోకి రావని, అలాంటి భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ మంజూరు చేయడం చట్టబద్ధం కాదని న్యాయస్థానం పేర్కొంది.

అయితే, మున్సిపల్ అధికారుల లేఖ ఆధారంగా మాత్రమే ఇప్పటికే జరిగిన భూమి రిజిస్ట్రేషన్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం సరైన విధానం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే ఇరుపక్షాల సమ్మతి లేదా సంబంధిత కోర్టు ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ తీర్పు లేఔట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన భూముల పరిరక్షణకు కీలకంగా మారనుంది.