BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 17 February 2026, 11:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాలలో రోడ్డు ప్రమాదం:

తెలంగాణ
17 Feb, 2026 - 11:14 AM
260 వీక్షణలు
చిట్యాలలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికీ తీవ్ర గాయాలు, తక్షణ చికిత్సకు మంత్రి ఆదేశాలు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం, శాలిగౌరారం మండలం బైరోనిబండకు చెందిన రమేష్ టిఫిన్ అనంతరం రోడ్డు దాటుతుండగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో బైక్ రమేష్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపించారు. క్షతగాత్రులను ఆలస్యం చేయకుండా అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించాలని అధికారులకు ఆదేశించారు. వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చికిత్స అందించాలని సూచించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. #RoadAccident #Chityal #NalgondaDistrict #TelanganaNews #PublicSafety Follow us on Website Facebook Instagram YouTube