BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 19 January 2026, 11:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
19 Jan, 2026 - 11:46 AM
262 వీక్షణలు
రామన్నపేటలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం NTODAY NEWS: రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులు, ట్రాక్టర్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీటుబెల్టు ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపాలని అన్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని పేర్కొంటూ, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక డ్రైవర్లు పాల్గొన్నారు. #RoadSafety #TrafficAwareness #HelmetSafety #SeatBeltAwareness #SafeDriving #RoadSafetyCampaign #TrafficRules #PublicAwareness #YadadriBhuvanagiri #Ramannapet Follow us on Website Facebook Instagram YouTube