BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 10:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24న స్పాట్ కౌన్సిలింగ్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 10:34 PM
68 వీక్షణలు

సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24న స్పాట్ కౌన్సిలింగ్

ఖమ్మం జిల్లా ముదిగొండ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రత్యేక స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ తేజావత్ రాములు తెలిపారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 24వ తేదీ సోమవారం ఖమ్మం నగరంలోని బొమ్మ కాలేజీ (ఈనాడు కార్యాలయం వెనుక, పుట్టకోట రోడ్డు)లో ఉన్న తిరుమలాయపాలెం బాలుర గురుకులంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సీట్లు పొందాలనుకునే విద్యార్థులు ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సిలింగ్‌కు హాజరై కులం, ఆదాయం, స్టడీ తదితర అందుబాటులో ఉన్న ధ్రువపత్రాలను తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు 79950100608 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.