BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 12:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీఎం రాక కోసం కలిదిండిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎదురుచూపులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 12:32 PM
93 వీక్షణలు

సీఎం రాక కోసం కలిదిండిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎదురుచూపులు

కలిదిండి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామానికి రానున్న నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కలిదిండికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

ముఖ్యమంత్రి రాక కోసం కలిదిండి హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌-1 లాంజ్‌లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ జిల్లా మంత్రి కొలుసు పార్థసారధి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి, ఇతర సహచర ఎమ్మెల్యేలతో కలిసి వేచి ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసే సమయంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.