BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 09:43 am
Posted by : GOUTHAM RUDRARAPU

సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 09:43 AM
11 వీక్షణలు

సంగారెడ్డి, సెప్టెంబర్ 24: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యతో పాటు ఐదుగురు సభ్యులు గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, రోస్టర్ అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని అంశాలకు సంబంధించిన తాజా వివరాలు, నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

సమావేశంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో కమిషన్ సభ్యులు చర్చించనున్నారు.