BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 05:01 pm
Posted by : ANTHATI NARENDAR

ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
24 Sep, 2026 - 05:01 PM
56 వీక్షణలు

నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలోని ఊరుమడ్ల గ్రామానికి చెందిన నాయకులు గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేసి, శాలువాతో సత్కరించారు.

అనంతరం ఊరుమడ్ల గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నాయకులు కోరారు.

అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. గ్రామ సమస్యలు, అవసరమైన మౌలిక వసతులపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, జన్నపాల శ్రీను, పల్లపు రామకృష్ణ, మేడబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.