BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 April 2026, 09:35 pm
Posted by : బాల్ధా భాస్కర్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Apr, 2026 - 09:35 PM
205 వీక్షణలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన సుక్క వంశీ ప్రమాదం జరగగా , హాస్పిటల్ ఖర్చుల కింద చాల పైసలు ఖర్చు అవ్వగా ,వారు అట్టి ఖర్చును సీ ఎం రిలీఫ్ ఫండు కింద దరకాస్తు చేసుకోగా వారికి 38,000/ రూపాయల సహయం మంజూరైనది ..అట్టి చెక్కును కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,స్థానిక సర్పంచి పంజాల శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారునికే అందించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,ఉపసర్పంచి గోలి నరసింహ రెడ్డి ,వార్దు సబ్యులు సోమ శివ కుమార్ ,రొడ్డ శ్రీనివాస్ ,రాగీర్ శ్యామ్ ,కట్ట ప్రభాకర్, బాబా, పొట్ట శరత్ ,విశ్వం ,తదితరులు పాల్గోన్నారు