BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 May 2026, 08:35 am
Posted by : BATHULA VENKATESH

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ.

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
27 May, 2026 - 08:35 AM
145 వీక్షణలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ..... నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్న వి. సుబ్బలక్ష్మి బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ రు . 49 వేలు పత్రాలును టీడీపి జిల్లా ప్రతినిది నానేపల్లి రాఘవులు. మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ, జనసేన మండల ఉపాధ్యక్షుడు నల్లల రత్నాజీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం రాఘవ, నల్లల నారాయణరావు, గెడ్డమూరి రమణ, గాంధీ, చరణ్, రవి, రాజేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.