BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 August 2026, 02:50 pm
Posted by : DAVU RAVINDER REDDY

సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు..

తెలంగాణ
28 Aug, 2026 - 02:50 PM
51 వీక్షణలు

సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు.. 

సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారం, రాగి ఖనిజ బ్లాక్ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. గురువారం దేవదుర్గ్ను

అధికారులతో కలిసి సందర్శించనున్నట్లు తెలిపారు.

దేశ, అంతర్జాతీయ ఖనిజ వేలాల్లో సింగరేణి చురుగ్గా పాల్గొనాలని, రాగి, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ పాటు వానాడియం, టైటానియం వంటి ఖనిజాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.