BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 April 2026, 06:51 pm
Posted by : సిర మహేష్

సల్ల చిన్న రామచంద్రం మృతి పట్ల సానుభూతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట / బీబీనగర్
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
06 Apr, 2026 - 06:51 PM
132 వీక్షణలు

సల్ల చిన్న రామచంద్రం మృతి పట్ల సానుభూతి – కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం

సల్ల చిన్న రామచంద్రం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ. 5000 ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ , ఉప సర్పంచ్ మోటె  రమేష్ , సీనియర్ నాయకులు జినుకుల ప్రభాకర్ , ఎండి నాసర్ , బొడ్డు సురేందర్రావు , జెల్లా వెంకటేశం , కోట సుధాకర్ , బుర్రి రవీందర్ , ఊరే శేఖర్ , వార్డు సభ్యులు రామస్వామి , గొరిగే శేఖర్ , ఎండి రిజ్వాన్, ఘట్కే నవీన్ తదితరులు పాల్గొన్నారు