BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 20 August 2026, 08:32 am
Posted by : ఈడూరి డేవిడ్

సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 08:32 AM
52 వీక్షణలు

సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం

పల్లంట్ల గ్రామంలొ గౌరవ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు  ఆదేశాలు ప్రకారం శ్రీ కొయ్యలమూడి చినబాబు  శ్రీమతి సుధారాణి  నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకూ చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం - రెండు ఏళ్ల నమ్మకం” కార్యక్రమం గ్రామంలో సమర్దవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆచంట శ్రీరాం ప్రసాద్ తాళ్ళురి శ్రీనివాస్ చింతల దాస్ ఈడ్పుగంటి ప్రసాద్  మందపాటి సత్యనారాయణ తీగిరెడ్డి శ్రీనివాస్ బొల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు.