BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 April 2026, 07:18 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 07:18 AM
464 వీక్షణలు

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  1997-98వ సంవత్సరానికి చెందిన 10వ తరగతి చదువుకున్న తోటి  మిత్రుడు  పెద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన బొడిగ ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి పరామర్శించి మనోధర్యాన్ని చెప్పి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ ఈగల సంతోష బాల్ రాజు,ఉప సర్పంచ్ జింక నరేందర్, మిత్రులు శ్రీశైలం, గూదె బీరు మల్లయ్య, బండి శ్రీనివాస్, బాలరాజు, ఉట్ల రాజు, దాసరి నరేందర్ రెడ్డి, అశోక్, నరేష్, ప్రసాద్, లక్ష్మణ్, బిట్టు నారాయణ, బాసారం బాలయ్య, గూదే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.