BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 21 June 2025, 08:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అనంత స్వర్ణగిరిలో శ్రీపట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం

తెలంగాణ
21 Jun, 2025 - 08:12 AM
263 వీక్షణలు
అనంత స్వర్ణగిరిలో.. శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ మరియు తుమ్మలగూడెం, మాండ్ర గ్రామాల పరిధిలో ఉన్న అనంత స్వర్ణ గిరి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి కళ్యాణ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు చండీ ఉపాసకులు కోటి దీపోత్సవ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ శ్రీరామదాసు సేవాసమితి అధ్యక్షులు ఉండ్రా లింగారెడ్డి బాగ్యమ్మ గార్ల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వేద పండితుల మద్య సన్నాయి మరియు హనుమాన్ భజన భక్త బృందంచే సంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని.ఆదివారం రోజున ఉదయం నుండి మాహా సుదర్శన హోమం, పూర్ణాహుతి బలిహరణ, మంగళ శాసనములు తోపాటు విష్ణు సహస్రనామాలు, స్తోత్ర పారాయణం, ఉత్సవ ప్రధాన హోమం, పూర్ణాహుతి విన్నపాలు, మంగళ శాసనములు లాంటివి జరుగుతాయి అధిక సంఖ్యలో విచ్చేసిన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు, మనీ, యాట వెంకన్న, వర్రే నరసింహ, సామజిక కార్యకర్త వేముల సైదులు, కొనతం కృష్ణారెడ్డి, యనాల నర్సి రెడ్డీ, దంతూరి లింగయ్య, సత్తయ్య, నల్ల ప్రకాశ్ రెడ్డి, నర్శి రెడ్డీ, తదితరుల మహిళలు అధిక  పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube