BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 09 August 2026, 08:48 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Aug, 2026 - 08:48 PM
43 వీక్షణలు

శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం – దుశ్శాలువతో సత్కరించిన ఆలయ అధికారులు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రాశిరెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ ఈఓ, ఉపకమిషనర్ ఏకాంబరం దుశ్శాలువతో సత్కరించారు.

అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత తదితర వివరాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు జస్టిస్ రాశిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.