BREAKING
thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
Date of Publish : 19 March 2026, 08:49 pm
Posted by : బాల్ధా భాస్కర్

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
19 Mar, 2026 - 08:49 PM
489 వీక్షణలు

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం మేము కురుమ కులస్తులం ప్రతి సంవత్సరం ఉగాది అంటే మాకు ఒక ప్రత్యేకత ఉన్నది

ఉగాది పర్వదినం సందర్భంగా మా కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి ఆలయం వద్ద బోనం, పచ్చడిని  చేసి స్వామివారికి సమర్పించి.. స్వామి వారి దర్శనం చేసుకుని మేము తీర్థ ప్రసాదాలు తీసుకుంటాము

అందరం కలిసి ఒకే చోట కూర్చొని ముచ్చటిస్తూ ఎంతో ఆనందంగా ఆరోజును గడుపుతము .. మా గ్రామం పచ్చని పంటలతో    ఉండాలని 

మా  మా గొడ్డు గోదలకు కరువు ఉండవద్దని ఆ యొక్క దేవదేవుని సంపూర్ణ చల్లని దీవెనలు మాపై ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటాము..

జై కురుమ జై జై కురుమ జై చండీశ్వర  కొండమడుగు కురుమ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలను  ఘనంగా నిర్వహించిన ఇట్టి కుల పెద్దలు  ఇటుకపెళ్లి ఐలయ్య గారు చీర నాగేష్ మరియు కుల పెద్దలు    జల్లి మల్లేష్   , నరే జంగయ్య, కడెం బక్కయ్య, గొరిగే నరసింహ,  గొర్రెల మేకల  పెంపక దారుల సంఘం అధ్యక్షులు మిర్యాల మైసయ్య,  కడెం సాయిలు, చీర ఐలయ్య,కడెం బీరప్ప,గోరిగే మహేష్,  బాలబోయిన సురేష్,  గంజి రాము, కడం విక్రమ్, రాగుల మహేష్ మోటే మహేష్,  గంజి శివకుమార్, నారి భాస్కర్, మిర్యాల మహేష్, మిర్యాల సురేష్,చీర పరమేష్, బాల్డా. భాస్కర్,రాగుల భాస్కర్,గొరిగే వెంకటేష్,గులాన్ శివ, కడెం అనిల్, మిర్యాల సాయికుమార్, నరే శంకర్, చేగురు శంకర్, అక్షయ్, బన్నీ,ఉపేందర్,  గొరిగే శివ, గొరిగే శంకర్, మరియు కురుమ యువ నాయకులు   పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.