BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 22 April 2026, 09:01 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 09:01 AM
120 వీక్షణలు

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగనూరు - పలమనేరు బైపాస్ రోడ్డు ప్రసన్న పార్వతి సమెత సోమేశ్వర స్వామి ఆలయం లోని జగద్గురువు శ్రీశ్రీ ఆది శంకరాచార్యుల మఠం నందు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ బ్రాహ్మణ సంఘం హైందవ బంధువుల ఆధ్వర్యంలో స్వామి వారికీ వేద మంత్రాలతో బ్రాహ్మణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారి సమక్షంలో శాశ్రోత్తం గా మంత్ర ఉచ్చరనతో ఉపనయనాలు నిర్వహించడం జరిగింది.అనంతరం చిన్నారుల మంత్ర ఉచ్చరణ, గాన కోకిల హరిణి,తన భక్తి పాటలు ఆలపించి అందరిని ఆకట్టుకుంది.బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.