BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 12:01 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Aug, 2026 - 12:01 AM
49 వీక్షణలు

శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు.

పుంగనూరులో ఘనంగా పవిత్రోత్సవాలు

శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ

పుంగనూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, పసుపు–కుంకుమ అర్చనలు నిర్వహించారు.

అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పూల అలంకరణలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.