BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 04:51 pm
Posted by : NTODAY NEWS

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
20 Apr, 2026 - 04:51 PM
139 వీక్షణలు

NTODAY NEWS :-రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం/రాచన్నగూడెం గ్రామం దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరియు ఆలయంలో గ్రామస్తుల సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆలయం నిర్మించి నేటికీ ఏడాది కావస్తుందని ఈ సందర్భంగా మొదటి వార్షిక మహోత్సవం జరుపుకుంటున్నామని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని మరియు గ్రామస్తుల సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని ప్రజలపై కలిగి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.