BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 28 July 2025, 07:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ గుండు నాగప్ప స్వామి దేవస్థానం శ్రావణమాసం ప్రత్యేక పూజలు

తెలంగాణ
28 Jul, 2025 - 07:33 AM
518 వీక్షణలు
శ్రీ గుండు నాగప్ప స్వామి దేవస్థానం శ్రావణమాసం ప్రత్యేక పూజలు NTODAY NEWS: కూడేరు ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా : నాగులచవితి సోమవారంతో ప్రారంభం కావడం వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి స్వామికి పాలు పోసి పూజలు చేయడం ప్రారంభించారు. ఈరోజు అశేష భక్తులు గుండు నాగప్ప స్వామి యొక్క పూజలో పాల్గొన్నారు , అదేవిధంగా ఈ నెలలో ప్రతి శనివారము ఆదివారము చుట్టుపక్కల గ్రామాల భక్తాదులు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చి స్వామికి పాలు పోసి పూజలు చేస్తారు అదేవిధంగా ప్రతి ఆదివారము స్వామికి భజన మరియు అన్నసంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే గుండు నాగ స్వామికి ప్రతి సంవత్సరం నాగుల చవితి కి ఉత్సవాలు (తేరు) జరపాలని ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేయాలని ,ఆలయ గోపురం నిర్మించాలని పెద్దలు నిర్ణయించడమైనది కావున భక్తులందరూ కూడా గుండు నాగప్ప స్వామి యొక్క దేవాలయం వాటి యొక్క ఉత్సవాలు నిరంతరంగా అభివృద్ధి జరగాలంటే అందరి భక్తులు నుండి విరాళాలు కోరడమైనది కావున ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని హృదయపూర్వక కోరడమైనది. Follow us on Website Facebook Instagram YouTube