BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 09:18 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో వినాయకుడికి ఎస్సై వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ
Reporter
Boya Swamy Chityala Mandal
19 Sep, 2026 - 09:18 PM
43 వీక్షణలు

చిట్యాల, సెప్టెంబర్ 19, Ntoday న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని న్యూ ముత్యాలమ్మ ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్యాల మండల ఎస్సై వెంకట్ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన వారు పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, 8వ వార్డు మెంబర్ మందుగుల పార్వతమ్మ, రొయ్య యాదమ్మ, మర్రి మాధవి, మర్రి రాంబాబు, మర్రి మహేశ్వరి, నరేష్, మర్రి కిరణ్, మందుగుల దీపిక, మర్రి పారిజాత, రొయ్య సందీప్, రొయ్య అజయ్, మర్రి మహేష్, మర్రి అశోక్, ఈదుల సరిత, రొయ్య కమలమ్మ, మందుగుల లలిత తదితరులు పాల్గొన్నారు.