BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:32 PM
113 వీక్షణలు

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

SSC–2026 ఫలితాల్లో మైదుకూరు మండలం జడ్పీహెచ్ఎస్ శెట్టివారిపల్లెకు చెందిన విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు

పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తూ గిరిజన తండాల సమస్యలపై తన గళాన్ని ధైర్యంగా వినిపించిన ఉదయశ్రీ, చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్న ప్రతిభావంతురాలిగా నిలిచింది.

పదవ తరగతి ఫలితాల్లో 592 మార్కులు సాధించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోరని ఆమె మరోసారి నిరూపించింది. ఆమె సాధించిన ఈ విజయం మైదుకూరు మండలానికి గర్వకారణం.