BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:30 PM
122 వీక్షణలు

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నేడు రాజకీయ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా కొత్త దిశగా పార్టీ అడుగులు వేస్తోందనే సందేశం స్పష్టంగా వినిపించింది. అదే వేదికపై జాతీయ ఉపాధ్యక్షుడిగా ముద్దరబోయిన వెంకటేశ్వరావు ప్రమాణ స్వీకారం చేయడం పార్టీకి మరింత బలం చేకూర్చే పరిణామంగా మారింది.

పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఈ కీలక సమయంలో కమిటీ సభ్యులందరూ ఒకే వేదికపై బాధ్యతలు స్వీకరించడం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. నాయకత్వంలో ఈ మార్పులు పార్టీని మరింత శక్తివంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దనున్నాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా నారా లోకేష్, ముద్దరబోయిన వెంకటేశ్వరావు తో పాటు బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు