BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 12 May 2026, 05:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రాక్టర్ బోల్తా.. యువకుడు దుర్మరణం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 05:31 AM
200 వీక్షణలు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మర్లపాడు గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాయుడుపాలెం గ్రామానికి చెందిన విస్సంపల్లి మురళీకృష్ణ (30) తన తండ్రి రాములు, బాబాయి కుమారుడు నాగేంద్రబాబుతో కలిసి నారాయణపురంలోని తన అక్క ఇంటికి ట్రాక్టర్‌లో సామాగ్రి ఇచ్చి తిరిగి రాయుడుపాలెం వైపు బయలుదేరారు. భీమవరం–మర్లపాడు గ్రామాల మధ్య ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ చెక్కపై కూర్చున్న మురళీకృష్ణ కిందపడగా, ట్రాక్టర్ ట్రక్కు ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడగా, స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.