BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 07:42 pm
Posted by : DAVU RAVINDER REDDY

ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్

అంతర్జాతీయం
03 Sep, 2026 - 07:42 PM
42 వీక్షణలు

ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్

అమెరికాలో జన్మించిన పిల్లల పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఇకపై పిల్లలకు పాస్పోర్ట్ పొందేందుకు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను సమర్పించడం తప్పనిసరి చేయనున్నారు. బర్త్ -రైట్ సిటిజన్ షిప్, 'బర్త్ టూరిజం'ను అరికట్టడమే  ఈ ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించారు.

 ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేలా, 'బర్త్ టూరిజం'ను నిషేధించే లక్ష్యంతో ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని భావించిన న్యాయస్థానం వాటి అమలుపై స్టే విధించింది.